పింఛన్లు పంపిణీ చేసిన అధికారులు నాయకులు

67చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు వీధులలో మున్సిపల్ కమిషనర్ కిరణ్ మరియు కూటమి నాయకులు గురువారం పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తెల్లవారుజాము నుండే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సత్యనారాయణ, మౌలాలి బిజెపి నాయకులు పి వి కృష్ణారావు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్