పొదిలిలో తమలపాకుల రైతుల ఆవేదన

83చూసినవారు
పొదిలి మండలంలో తమలపాకుల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు ఈదురు గాలుల వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని మంగళవారం తెలిపారు. ఎకరాకు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి అకాల వర్షాలతో నష్టపోయామని ప్రభుత్వం నష్టపోయిన తమలపాకుల రైతులను గుర్తించి ఆర్థిక సహాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. గత రెండు రోజులుగా వర్షం ఈదురు గాలులతో రైతులు నష్టపోయినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్