యువత దేశం కోసం జీవించాలి.. దేశం కోసం మరణించాలి

58చూసినవారు
యువత దేశం కోసం జీవించాలి.. దేశం కోసం మరణించాలి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ఆదివారం శివ సేవక్ శివ కరణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ యువత దేశం కోసం జీవించాలని దేశం కోసం మరణించాలని అన్నారు. తను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ గ్రామం నుండి సనాతన ధర్మం కోసం యువతలో చైతన్యం తీసుకురావడం కోసం ప్రచారం చేస్తూ పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్