కరవది గ్రామంలో వేడుకగా బజారోహణ

79చూసినవారు
కరవది గ్రామంలో వేడుకగా బజారోహణ
కరవరి గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల 133వ నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం అగ్ని ప్రతిష్టాపన ద్వజారోహణ కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. వందలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ హనుమాచార్యులు, వెంకట శేష రఘు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్