విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

66చూసినవారు
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలోని పలు శాఖలకు సంబంధించిన కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి కార్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విధుల పట్ల అలసత్వం వహించిన పలువురు ఉద్యోగులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. విదుల పట్ల అలసత్వం వహించిన పలువురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్