జిల్లావ్యాప్తంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో రికార్డు స్థాయిలో కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి అన్నారు. సివిల్ 155, 5, 200 క్రిమినల్, ఫ్రీ లిటికేషన్ 17 కేసులు పరిష్కారమయ్యాయని న్యాయమూర్తి వెల్లడించారు. జిల్లాలో మొత్తం 27 బెంచీలు ఏర్పాటు చేసినట్లు భారతి అన్నారు. ఇరువు వర్గాల సమ్మతితోనే కేసులు పరిష్కారం అవుతాయని తెలిపారు.