ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సిలింగ్

502చూసినవారు
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుబయట మద్యం సేవిస్తున్న వారికి పోలీసులు శుక్రవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టణ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో మద్యం సేవిస్తున్న నలుగురిని గుర్తించిన పోలీసులు వారికి జరిమానా విధించడంతోపాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. అసామాజిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారికి జరిమానా విధిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్