నేటితో ముగియనున్న గడువు

1589చూసినవారు
నేటితో ముగియనున్న గడువు
పాలిసెట్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు బుధవారంతో ముగుస్తుందని ఒంగోలులోని బాలుర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ తెలిపారు. ఈనెల 27వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు పరీక్ష రాయటానికి అర్హులని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్