తూర్పునాయుడుపాలెం: ఇచ్చిన హామీలలో సగానికి పైగా నెరవేర్చాం

60చూసినవారు
ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి స్వామి గురువారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఇచ్చిన హామీలలో సగానికి పైగా నెరవేర్చామని, మిగిలినవాటి అమలు దశలవారీగా జరుగుతుందని తెలిపారు. మంత్రి స్వామిని కార్యకర్తలు కలసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి స్వామి నాయకత్వం వర్థిలాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్