ఒంగోలు పోలీస్ కార్యాలయంలో “మీ కోసం” కార్యక్రమం

80చూసినవారు
ఒంగోలు పోలీస్ కార్యాలయంలో “మీ కోసం” కార్యక్రమం
ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “మీ కోసం” కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ప్రజా ఫిర్యాదుల వేదిక ఏర్పాటైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 71 మంది తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. చట్టపరమైన పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్