ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు

70చూసినవారు
ఘనంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు
కొత్తపట్నం మండలంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వేడుకలు సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారి ఆలయాలకు చేరుకుని వరలక్ష్మీ వ్రతాన్ని భక్తితో నిర్వహించారు. వారి వారి స్వగృహాలలో అమ్మవారి వ్రతములను ఏర్పాటు చేసుకొని, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన పండ్లు, పువ్వులు, పిండి వంటకాలు పెట్టి పూజించారు. అనంతరం ముత్తైదువులను పిలిచి వాయనాలను పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్