ఒంగోలు: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా జీవి కొండారెడ్డి

59చూసినవారు
ఒంగోలు: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా జీవి కొండారెడ్డి
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా హనుమంతునిపాడు మండలం వాలి చర్ల గ్రామానికి చెందిన జివి. కొండారెడ్డి ఎన్నికయ్యారు. నెల్లూరులో సోమవారం జరిగిన సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొండారెడ్డి ఎన్నికయ్యారు. ఆయన న్యాయవిద్య అభ్యసించి, గత 34 సంవత్సరాల నుండి సిపిఎంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఒంగోలులో నివాసం ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్