కొత్తపట్నం: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి

11చూసినవారు
కొత్తపట్నం: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ట్రాక్టర్ డీ కొట్టడంతో నారాయణ అనే వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. నారాయణ టంగుటూరు మండలం వాసెపల్లిపాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అంతకుముందు గాయపడ్డ సమయంలో నారాయణను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్