ఒంగోలు మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

65చూసినవారు
ఒంగోలు మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
మూడో కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలోని ఒంగోలు మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విజయవాడ - గూడూరు (07500), విజయవాడ-గూడూరు (12743/44) వెళ్లే ఈ రైళ్లను 15 నుండి 30వ తేదీ వరకు, ఒంగోలు-విజయవాడ (07576), విజయవాడ-ఒంగోలు (07461) వెళ్లే రైళ్లను 16 నుండి 30వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్