వెలిగండ్ల మండలం రామగోపాలపురం గ్రామంలో మట్టలాదివారాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ సంఘ ఆధ్వర్యంలో క్రీస్తు మరణ, పునరుద్దానములను వివరిస్తూ క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ పురవీధులలో ఈత మట్టలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలియకుమార్, సుమలత ఝాన్సీ , బుజ్జి, అభిషేక్ పాల్ , నోయల్ తదితరులు పాల్గొన్నారు.