రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి, సంక్షేమం గురించి లోకేష్ వారితో చర్చించారు. వారి వెంట నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు.