ఒంగోలు: అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలి

82చూసినవారు
అర్జీదారులు సంతృప్తి చెందేలా అధికారులు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలులోని కలెక్టరేట్ లో మీకోసం కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించిన కలెక్టర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్