ఒంగోలు: అభివృద్ధికి నిధులు కేటాయించండి

54చూసినవారు
ఒంగోలు: అభివృద్ధికి నిధులు కేటాయించండి
తిరుపతిలో జరిగిన 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశానికి ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆర్థిక సంఘం సభ్యులు డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ ను కలిశారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కు అదనంగా నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్