జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలను రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జిల్లా కలెక్టర్ అన్సారియా ను కోరారు. ఒంగోలులోని ప్రకాశం భవన్ లో శుక్రవారం రాష్ట్ర మారిటైం బోర్డ్ చైర్మన్ దామచర సత్యతో కలిసి కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపట్నం ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అవకాశాలు కల్పించిన సీఎం చంద్రబాబుకు సత్య కృతజ్ఞతలు తెలిపారు.