ఒంగోలు: చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమం

60చూసినవారు
భార్య మీద అనుమానంతో తొమ్మిది నెలల చిన్నారికి యాసిడ్ తాగించిన విషయం తెలిసిందే. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరీక్షించిన వైద్యులు మరో మూడు రోజులు గడిస్తేనే ఆరోగ్యం పై స్పష్టత ఇస్తామని గురువారం వెల్లడించారు. కడుపులో ఇంకా బ్లీడింగ్ అవుతుందని, ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు. ఒంగోలు మండలం గుండాయపాలెంలో తండ్రి భాస్కర్ రావు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

సంబంధిత పోస్ట్