ఒంగోలు: అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

61చూసినవారు
ఒంగోలు: అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్
నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునః పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేశాలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పునః పరిశీలన ప్రక్రియ పురోగతిపై మండలాల రెవెన్యూ అధికారులతో ఒంగోలు కలెక్టరేట్ లో కలెక్టర్ సమీక్షించారు. వారికి దిశ నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్