ఒంగోలు: విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం

52చూసినవారు
ఒంగోలు: విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం
పాఠశాల పునఃనిర్మానానికి సంబంధించిన నియోజకవర్గాల వారిగా ప్రతి మండలం నుండి తయారు చేయబడిన పిపిటిలను జిల్లా కలెక్టర్ గురువారం రివ్యూ చేశారు. మండల విద్యాశాఖ అధికారులు తయారుచేసిన పిపిటిల ద్వారా వారి మండలాలలో పాఠశాల పునఃనిర్మాణం చేపట్టిన తర్వాత ఏర్పాటు చేయబోయే పాఠశాలల వివరాలు తగిన ఆధారాలతో కలెక్టర్ కు వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్