ఒంగోలు: అంబేద్కర్ కి నివాళులర్పించిన: కలెక్టర్

74చూసినవారు
ఒంగోలు: అంబేద్కర్ కి నివాళులర్పించిన: కలెక్టర్
ఒంగోలులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. హెచ్ సీఎం కళాశాల సెంటర్, కలెక్టరేట్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, సంతనూతలపాడు విజయ్ కుమార్ వివిధ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ గురించి కొనియాడారు.

సంబంధిత పోస్ట్