ఒంగోలు: వినియోగదారులు అపోహాలు వీడాలి

59చూసినవారు
ఒంగోలు: వినియోగదారులు అపోహాలు వీడాలి
విద్యుత్ వినియోగదారులు పీఎం సూర్య ఘర్ యోజన పై అనుమానాలు వీడాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ సోలార్ ఏర్పాటు చేసుకోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. కరెంటు బిల్లు చాలా తక్కువ వస్తుందని, సబ్సిడీ బ్యాంకు లోన్ కూడా లభిస్తుందని వెల్లడించారు. తమ సిబ్బంది వినియోగదారులని కలుస్తారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్