ఒంగోలు: ఆక్రమణలను తొలగిస్తున్న కార్పొరేషన్ అధికారులు

55చూసినవారు
ఒంగోలు నగరంలోని కొత్తపట్నం మార్గంలో ఉన్న ఇందిరాకాలనీకి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గురువారం తొలగించడం ప్రారంభించారు. ప్రభుత్వ భూములపై ఇప్పటికే మార్కింగ్ వేసి జేసీబీ సాయంతో నిర్మాణాలను తొలగిస్తున్నారు. సిటీ మాస్టర్ ప్లాన్ మేరకు ఇతర రోడ్లపై కూడా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్