ఒంగోలు: దళారులను నమ్మి మోసపోవద్దు: ఎస్పీ

67చూసినవారు
ఒంగోలులోని పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో శనివారం జరిగిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక పరీక్షకు 455 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 221 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో పలు పరీక్షల అనంతరం 114 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. తొలుత అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్