ఒంగోలు: మాక్ డ్రిల్ చేసిన అగ్నిమాపక శాఖ అధికారులు

59చూసినవారు
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఒంగోలులో అగ్నిమాపక శాఖ అధికారులు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలులోని ఆర్టీసీ డిపో గ్యారేజ్ లోపల పని చేస్తున్న కార్మికులకు అగ్నిమాపక నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఆయిల్ వల్ల జరిగే ప్రమాదాలను ఏ విధంగా నివారించాలో మాక్ డ్రిల్ చేసి చూపించారు. బస్సులలో అగ్ని నిరోధక పరికరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్