ఒంగోలు: రుణాల రికవరీపై దృష్టి పెట్టాలి

71చూసినవారు
ఒంగోలు: రుణాల రికవరీపై దృష్టి పెట్టాలి
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది రుణాల రికవరీపై దృష్టి పెట్టాలని ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ సిబ్బందిని కోరారు. ఒంగోలులోని గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం ప్రాజెక్టు మేనేజర్లు, ఏరియా కోఆర్డినేటర్లకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రుణాలను త్వరగా రికవరీ చేయాలని కోరారు. కొత్త రుణాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాను ముందంజలో ఉండేటట్లు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్