ఒంగోలు: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మేలుగైన సేవలు అందించాలి

80చూసినవారు
నూతన సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నించి మంచి పేర్లు తెచ్చుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో పలు శాఖల అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ కు గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ను కూడా ఉద్యోగులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్