ఒంగోలు: ఆపద సమయాలలో 100కు సమాచారం ఇవ్వాలి

82చూసినవారు
ఒంగోలు: ఆపద సమయాలలో 100కు సమాచారం ఇవ్వాలి
ఆపద సమయాలలో 100కు సమాచారం ఇవ్వాలని తాలూకా ఎస్సై అనిత తెలిపారు. ఒంగోలులో ఆదివారం రాత్రి పోలీసుల గస్తీ ముమ్మరంగా కొనసాగింది. తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనిత ఆదివారం రాత్రి పట్టణంలో గస్తీని పరిశీలించారు. బస్టాండ్ వద్ద పహారా కాస్తున్న కానిస్టేబుళ్లకు పలు సూచనలు ఇచ్చారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే బీట్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్