నారా లోకేష్ తో ఒంగోలు ఎమ్మెల్యే భేటీ

85చూసినవారు
నారా లోకేష్ తో ఒంగోలు ఎమ్మెల్యే భేటీ
ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మంగళగిరిలోని నారా లోకేష్ నివాసంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని సంబంధిత పలు సమస్యల గురించి మంత్రి లోకేష్ తో చర్చించారు. మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించినట్లుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్