ఒంగోలు: ప్రపంచ జూనోసిస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

23చూసినవారు
ఒంగోలు: ప్రపంచ జూనోసిస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఒంగోలు నగర పంచాయతీ పరిధిలోని సంతపేట వెటర్నరీ వైద్యశాలలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శునకాలకు వేసే టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. శునకాలకు ఈ టీకాలు వేయడం వల్ల రాబిస్ వ్యాధి రాకుండా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్