విద్యార్థులకు భోజనం వడ్డించిన ఒంగోలు ఎమ్మెల్యే

72చూసినవారు
విద్యార్థులకు భోజనం వడ్డించిన ఒంగోలు ఎమ్మెల్యే
ఒంగోలులోని పివిఆర్ బాయ్స్ హై స్కూల్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. కొద్దిసేపు స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ వైసీపీ అస్తవ్యస్త పాలనతో దెబ్బతిన్న ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్