ఒంగోలు: నవోదయ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

67చూసినవారు
ఒంగోలు: నవోదయ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయం ప్రకాశం -2 లో 2026-2027 విద్యాసంవత్సరానికి 6వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు పోస్టర్ ని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమిమ్ అన్సారీయా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని 5 వ తరగతి విద్యార్థులు జవహర్ నవోదయ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బ్రహ్మనంద రెడ్డి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్