ఒంగోలు: దేహ దారుఢ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాం

76చూసినవారు
ఒంగోలు: దేహ దారుఢ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాం
పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలు ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని జిల్లా ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గత పది రోజులుగా నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ దేహ దారుఢ్య పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు ముందుగా సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, బయోమెట్రిక్, ఎత్తు, చాతి వంటి టెస్టులు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్