ఒంగోలు: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

3చూసినవారు
ఒంగోలు: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఒంగోలులో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డి. ఈ పాండురంగారావు శనివారం తెలిపారు. పట్టణంలోని ఒకటవ పోలీస్ స్టేషన్, నగర పాలక సంస్థ కార్యాలయం, శివాలయం, రీడింగ్ రూమ్, గాంధీ రోడ్డు, ఏనుగు చెట్టు, మాత శిశు వైద్యశాల, కోర్టు సెంటర్, ఆర్పి రోడ్డు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలలో మరమ్మత్తుల కారణంగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని రంగారావు అన్నారు.

సంబంధిత పోస్ట్