ఒంగోలు: బాధ్యతలు చేపట్టిన పబ్లిక్ ప్రాసిక్యూటర్

77చూసినవారు
ఒంగోలు: బాధ్యతలు చేపట్టిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
న్యాయవాది గొట్టిపాటి శ్రీనివాసరావును ప్రభుత్వం ఒంగోలు ఫోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించింది. ఈ మేరకు సోమవారం ఒంగోలు పట్టణంలోని కార్యాలయంలో శ్రీనివాసరావు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోయాయని తెలిపారు. బాధితులకు సత్వరమే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్