ఒంగోలు: సదరం క్యాంపు పరిశీలన

75చూసినవారు
ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు, డిసిహెచ్ఎస్ సూరిబాబు ఒంగోలు సర్వజన ఆసుపత్రిని గురువారం పరిశీలించారు. అనంతరం సదరం క్యాంపు జరుగు సైక్రియాట్రీ, ఎముకలు, కీళ్ల విభాగమును తనిఖీ చేశారు. సదరం క్యాంపుకు వచ్చు రోగలకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై విచారించి తగు సూచనలు, సలహాలు అధికారులకు అందజేశారు. రోగుల వివరములను ఆన్లైన్లో పరిశీలించి వారికి సత్వర వైద్య సేవలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్