స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి ఫుట్ బాల్ ఫుడ్ బాల్ఫుట్బాల్ పోటీలకు ఒంగోలు నుంచి కొలకలూరి జాయ్ ఎంపికయ్యారు. అండర్ 17 ఫుట్ బాల్ గేమ్స్ కుఫుట్బాల్ గేమ్స్కు ఈనెల 30న జమ్మూ కాశ్మీర్ లోనికాశ్మీర్లోని యమ్. ఏ స్టేడియమ్ లోస్టేడియమ్లో రిపోర్ట్ చేయాలని గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ఆఫ్ ఇండియా వారు ప్రకటన విడుదల చేశారు. నేషనల్ గేమ్స్ కుగేమ్స్కు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని జాయ్ తెలిపాడు.