ఒంగోలు నగరంలో రెండవ రోజు శుక్రవారం నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమాకు ముస్లిం సోదరులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇస్తిమాలో పాల్గొన్నారు. ఇస్తిమా ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.