అధికారులతో సమావేశమైన ఒంగోలు ఎమ్మెల్యే

79చూసినవారు
అధికారులతో సమావేశమైన ఒంగోలు ఎమ్మెల్యే
ఒంగోలు నగరంలోని టిడిపి కార్యాలయంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, డిఎంహెచ్ఓల వంటి పలు శాఖల అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు అవసరమైన అత్యవసర సదుపాయాలను కల్పించాలని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్