ఒంగోలు: స్పా సెంటర్ పై పోలీసులు దాడులు

54చూసినవారు
ఒంగోలు నగరంలో స్పా సెంటర్లపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. నగరంలోని పార్వతమ్మ దేవాలయం సమీపంలో ఉన్న ఓ స్పా సెంటర్ పై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గంజాయి ప్యాకెట్లు లభ్యమవటంతో ఆ సెంటర్ నిర్వాహకుడి పై పోలీసుల కేసు నమోదు చేశారు. స్పా సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్