ఒంగోలు: నైపుణ్య గణన సర్వేపై శిక్షణ కార్యక్రమం

66చూసినవారు
ఒంగోలు: నైపుణ్య గణన సర్వేపై శిక్షణ కార్యక్రమం
ఒంగోలులోని కలెక్టరేట్ లో నైపుణ్య గణన సర్వేపై బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పి సీఈవో చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కిల్ యాప్ వెబ్ సైట్ కు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ అధికారులకు శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్