ఔట్సోర్సింగ్ అధ్యాపకులకు శుభవార్త

81చూసినవారు
ఔట్సోర్సింగ్ అధ్యాపకులకు శుభవార్త
జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో గడిచిన ఎడాది పని చేసిన వారి సర్వీసు పునరుద్ధరణకు అవకాశం కల్పించినట్లుగా ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళ కళాశాల ప్రిన్సిపాల్ డి. కళ్యాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో కొనసాగింపునకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 31, 2024 నాటికి పనిచేస్తున్న వారంతా అదేరోజు సాయంత్రంలోగా దరఖాస్తులను డిఎస్ కళాశాలలో ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్