ఒంగోలులో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

77చూసినవారు
ఒంగోలులో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ డీఈఈ పాండురంగారావు ఓ ప్రకటనలో తెలిపారు. చెన్న కేశవ మాన్యం, ఎన్టీఆర్ పార్కు, ఊర చెరువు, సమైక్యత నగర్, రెవెన్యూ కాలనీ, ఆర్టీసీ బస్టాండ్, కొత్త కూరగాయల మార్కెట్, సుజాతనగర్ సోనియా గాంధీ నగర్ లో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్