డెంగ్యూ వ్యాధిపై ప్రకాశం కలెక్టర్ సమీక్ష

76చూసినవారు
డెంగ్యూ వ్యాధిపై ప్రకాశం కలెక్టర్ సమీక్ష
ప్రకాశం కలెక్టర్ అన్సారియా డెంగ్యూ మాసోత్సవం పై బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ డెంగ్యూ కేసులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు విధిగా వారికి కేటాయించిన ఇళ్లను సందర్శించి, జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను నమోదు చేయాలన్నారు. అనంతరం గోడపత్రికలను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్