పొదిలిలో వైఎస్ జగన్ కు నిరసన సెగ

54చూసినవారు
పొదిలిలో వైఎస్ జగన్ కు నిరసన సెగ
జగన్ పర్యటన సందర్భంగా బుధవారం పొదిలి బస్టాండ్ వద్ద మహిళలు నిరసనకు దిగారు. అమరావతి మహిళలపై వ్యాఖ్యల విషయంలో జగన్ తక్షణమే భేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. నల్ల బెలూన్లు, ప్లేకార్డులతో మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ పొదిలికి రాగానే ఈ నిరసన కార్యక్రమం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్