లోకల్ యాప్‌లో పనిచేయుటకు రిపోర్టర్లు కావలెను

62చూసినవారు
లోకల్ యాప్‌లో పనిచేయుటకు రిపోర్టర్లు కావలెను
లోకల్ న్యూస్ యాప్‌లో పని చేయడానికి ప్రకాశం జిల్లాకి చెందిన ప్రతిభావంతులైన, అనుభవం ఉన్న పాత్రికేయులు కావలెను. ప్రత్యేకంగా ఒంగోలు, దర్శి, సంతనూతలపాడు, కనిగిరి నియోజకవర్గాలకు చెందిన రిపోర్టర్లు అర్హులు.

అర్హతలు:
– ఏదైనా గుర్తింపు పొందిన మీడియా సంస్థలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
– వార్తలు సకాలంలో రిపోర్టు చేయడంలో నైపుణ్యం ఉండాలి.
– స్పష్టమైన తెలుగు రాతపై అనుభవం ఉండాలి.

ప్రాధాన్యత:
– బ్రేకింగ్ న్యూస్‌ను వేగంగా అందించగల అభ్యర్థులకు
– సోషల్ మీడియా వాడకంలో అనుభవం ఉన్నవారికి.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. స్థానికంగా జరగుతున్న సంఘటనలను ప్రజలతో పంచుకుంటూ, మంచి ఆదాయాన్ని పొందండి. 

ఆసక్తి కలవారు కింద లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

https://forms.gle/gR3Xws1TVY5JcyZYA

సంబంధిత పోస్ట్