ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఆధార్ అప్డేట్/ ఎస్బిఐ రివార్డు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రజలను శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వాట్సప్ నెంబర్, మీ ఫోన్ ని హ్యాక్ చేసి సైబర్ నెరవేరస్తులు ప్రజల నుంచి కోట్లలో డబ్బుల్ని కాజేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండాలని, సైబర్ మోసాలోకి గురైతే వెంటనే 1930 కి ఫోన్ చేయాలని సూచించారు.