నేడు 93 పాఠశాలల్లో ఎస్ఎంసి ఎన్నికలు

64చూసినవారు
నేడు 93 పాఠశాలల్లో ఎస్ఎంసి ఎన్నికలు
జిల్లాలోని 80 పాఠశాలల్లో శనివారం యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 8న జిల్లాలో 2, 465 పాఠశాలలకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించగా, కోరం లేకపోవడం, కోర్టు ఉత్తర్వులు, ఇతర కారణాలతో 98 పాఠశాలల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. ఆయా పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు మళ్లీ రీ షెడ్యూల్ ప్రకటించారు. దీంతో నేడు ఆయా పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్